
Vinayaka Chavithi Patri List : On Vinayaka Chavithi, Lord Ganesha is worshipped with 21 different types of leaves for specific reasons. Each of these leaves has its own significance and is offered to seek the blessings and grace of Lord Ganesha.
The 21 different leaves represent various aspects of life and symbolize the diverse offerings made to the deity as a mark of devotion and reverence. Worshipping Lord Ganesha with these leaves is a traditional practice followed during Vinayaka Chavithi to seek his blessings for wisdom, prosperity, and the removal of obstacles.
Vinayaka Chavithi Patri List in Telugu
21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. . 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ’ రహస్యం.
- దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.
- దుత్తూర పత్రం: దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.
- బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.
- అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.
- తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలనే దేవతార్చనలో వాడతారు.
- చూత పత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులో కనిపించదు.
- కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.
- విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.
- దాడిమీ పత్రం: దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.
- దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.
- మరువక పత్రం: దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.
- సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.
- జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.
- గండలీ పత్రం: దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.
- శమీ పత్రం: జిల్లేడు ఆకులనే శమీ పత్రమంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.
- అర్జున పత్రం: మద్ది ఆకులు మంచి ఔషధం అని తెలియజేస్తుంది. అర్జున చెట్టును ఆధారంగా ఔషధం తీసుకుంటారు.
- అశోక పత్రం: దీనిని చింత పత్రం అని పిలుస్తారు. దీని పూలనే పిల్లలకు పిలుస్తారు.
- అర్జున పత్రం: మద్ది ఆకులు మంచి ఔషధం అని తెలియజేస్తుంది. అర్జున చెట్టును ఆధారంగా ఔషధం తీసుకుంటారు.
- బనతులసి పత్రం: బనతులసి పత్రం అంటే వన తులసి. దీనిని అంతర్యామి దేవతలకు ప్రత్యేకంగా ఆరాధించాలని సహజంగా తెలుపుకుంటారు.
Vinayaka Chavithi Patri Names List for Ganesh Pooja Telugu
Leaf Name (Telugu) | English Equivalent | Description |
---|---|---|
మాచీ పత్రం | Machi Patram | Belongs to the Chenchu tribe, fragrant leaves. |
బృహతీ పత్రం | Brihati Patram | Comes in two types: small and large, with white flowers. |
బిల్వ పత్రం | Bilva Patram | Believed to be Lord Shiva’s favorite; has three leaves and a single leaf. |
దూర్వా పత్రం | Doorva Patram | Also known as Garika, comes in two types: white and black. |
దుత్తూర పత్రం | Duttura Patram | Known as Ummetha, belongs to the brinjal family. |
బదరీ పత్రం | Badari Patram | Considered auspicious for Lord Mahalakshmi as well. |
దాడిమీ పత్రం | Daadimi Patram | Also known as Maamidi Akulu; used in special occasions. |
దేవదారు పత్రం | Devadaaru Patram | Believed to be loved by deities, found on tall trees. |
మరువక పత్రం | Maruvaka Patram | Also known as Vavili, has fragrant leaves. |
సింధువార పత్రం | Sindhuvaa Patram | Called Vaavili in local language, used in herbal medicine. |
జాజి పత్రం | Jaaji Patram | Belongs to the Malli tribe; leaves produce fragrant oil. |
గండలీ పత్రం | Gandalii Patram | Also called Daanimma Akulu; used in special rituals. |
శమీ పత్రం | Samee Patram | Used for special pujas related to Lord Ganesha. |
అశ్వత్థ పత్రం | Ashvattha Patram | Also known as Peepal leaves, used in various religious rituals. |
అర్క పత్రం | Arka Patram | Known as Nelli, used in special pujas. |
Complete List of Ganesh Chaturthi Puja Samagri in Telugu (తెలుగులో వినాయక పూజ సమగ్ర జాబితా )
21 Leaves for Ganesh Pooja in Sanskrit, English, Hindi, Marathi and Telugu
Plant Name | Botanical Name | English Name | Hindi Name | Sanskrit Name | Telugu Name | Marathi Name |
---|---|---|---|---|---|---|
Shami Patra | Prosopis cineraria | Shami, Khejri Tree | खेजड़ी, शमी | केशदमनी, शङ्कुफला, पापशमनी | Jammi | शमी |
Bhringraj Patra | Eclipta prostrata | False Daisy, Bhringraj | भंगौरिया, भृंगराज, भंगरैया | भृङ्गराज | Guntakalagara | माका |
Bael Patra | Aegle marmelos | Bengal Quince, Stone Apple | बेल | बिल्व | Vilvam | बेल |
Durva Patra | Cynodon dactylon | Bahama Grass, Couch Grass | दूर्वा, दूब | दूर्वा | Arugampul, Garika | दूर्वा |
Ber Patra | Ziziphus mauritiana, Ziziphus jujuba | Indian Date, Jujube | बेर | बदर | Regu | बोर |
Datura Patra | Datura metel | Thorn Apple, Downy Thorn Apple | धतूरा | धत्तूर | Ummetta | धोत्रा |
Tulasi Patra | Ocimum tenuiflorum | Basil, Holy Basil | तुलसी | तुलसी | Tulasi | तुळशी, तुळस |
Sem Patra | Phaseolus vulgaris | Bonavista Bean, Dolichos Bean | सेम | शिम्बी, अङ्गुलिफला, शिम्बा | Chikkudu | घेवडा |
Apamarga Patra | Achyranthes aspera | Prickly Chaff Flower | अपामार्ग | अपामार्ग, अपामार्गसस्यम्, खरमञ्जरी | Uttareni | अघाडा |
Bhatakataiya Patra | Solanum virginianum | Yellow Berried Nightshade | भटकटैया, कण्टकारी | अग्निदमनी, अनाक्रान्ता | Gurrapu Gattaku | डोरली |
Sindoor Patra | Bixa orellana | Achiote Tree | सिन्दूर | सिन्दूर | Sindooram | हिंगूळ |
Tej Patra | Cinnamomum tamala | Indian Bay Leaf, Tejpatta | तेज पात, तेजपत्ता | तमालक | Talisapatri | तमालपत्र |
Agastya Patra | Sesbania grandiflora | Hummingbird Tree, Agati | अगस्त्य, हतिया, अगस्ता | अगस्त्य | Avisa | अगस्ती, अगस्ता |
Kaner Patra | Nerium indicum | Indian Oleander, Oleander | कनेर | करवीर | Ganneru | कणेर, कणेरी |
Kadali / Kela Patra | Musa acuminata | Banana | कदली (केला) पत्र | कदली | Arati | केळ |
Arka Patra | Calotropis procera | Sodom Apple, Dead Sea Apple | आक, मुदर | अर्क | Jilledu | अर्क, अर्की |
Arjuna Patra | Terminalia arjuna | White Marudah | अर्जुन वृक्ष, कौहा, कोह | अर्जुनवृक्षः, अर्जुन | Tella Maddi, Yerra Maddi | अर्जुन वृक्ष |
Devdar Patra | Cedrus deodara | Deodar Cedar, Himalayan Cedar | देवदार | देवदारु | Devadaru | देवदार |
Marua Patra | Origanum majorana | Marjoram | मरुआ | सुरभिपत्त्र | Maruvam | मरवा |
Gandari Patra | Phanera variegata | Kachnar, Orchid Tree | गण्डारि पत्र, कचनार | आस्फोत, देवकाञ्चन | Devakanchanamu | कांचन |
Ketaki Patra | Pandanus utilis | Pandanus, Pandan, Screw Pine | केतकी | हनील, जम्बुल | Gedaga | केगद, केवडा |
Complete List of Ganesh Chaturthi Puja Samagri in Telugu (తెలుగులో వినాయక పూజ సమగ్ర జాబితా )
21 Leaves used in Vinayaka Patri Pooja

21 Patri for Ganesh Pooja Online available at https://viha.online/products/21-leaves-for-vinayaka-chaturthi-pooja
Read :
Sankashti Chaturthi 2023 Dates and Time List
Ganesh Chaturthi Puja Samagri List (गौरी गणेश पूजन सामग्री लिस्ट)